歌词塔 搜索歌曲

Pimple Dimple歌词

作词 : Ramajogayya Sastry
作曲 : Devi Sri Prasad
(ఆహ ఓహో what a కుర్రోడే
అందరి మనసులు దోచేస్తున్నాడే
కన్నె గీతి కన్నె గుండెల్ని
ఎండల్లో, వానల్లో, మంచుల్లో ముంచేస్తున్నాడే)
హే నిన్ను చూడకుంటే చాలు చంపాల్లొన pimple
నీ చూపే తాకిందంటే బుగ్గలోన dimple
నువ్వు లేని life అంటేనే cycle లేని handle
నాతొడయ్ నువ్వుంటే thousand Watts candle
హే ముట్టుకుంటే నువ్వు సిగ్గులన్ని punture
ముట్టడించి వేసేయ్ ముద్దుల్తోనే tincture
అప్పగించినావే సోఖులున్నా locker
మంటపెట్టినావే గుండెల్లోనే cracker
Come on come on, you are my beauty packet-u
Come on come on, you are my రోజా rocket-u
(ఆహ ఓహో what a కుర్రోడే
అందరి మనసులు దోచేస్తున్నాడే
కన్నె గీతి కన్నె గుండెల్ని
ఎండల్లో, వానల్లో, మంచుల్లో ముంచేస్తున్నాడే)
నీ వల్లేరా వొళ్ళంతా fever, తగిలిస్తావా నీ చేతి cooler
చలిగా గిలిగా చేస్తాలే favour, freeze అయిపోతే thermometer
Wrapperలో ఉన్న apple phone అల్లే
Open చెయ్ నన్ను super man అల్లే
Rainbowలో లేని ఇంకో రంగాళ్లే
నీలో పొంగే చుసాలే
Come on come on you are my baby bullet-u
Come on come on you are my ruby locket-u
నిదరే మాని నీకోసం waiting, నువ్వే రాక గోళ్లన్నీ biting
పక్కన పెడతా ఇన్నాళ్ల fasting ఇప్పుడే నీతో ముద్దుల meeting
అల్మారా నిండా అందం దాచలే
అమ్మాంతం నీకు welcome చెప్పాలే
అబ్బో, fullmoonలా ఉన్న పాపడ్ నువ్వేలే
Right now taste-e చేస్తాలే
Come on come on come on come on, you are my పిల్ల పుల్లట్టు
Come on come on ,you are my కారం cutlet-u
更多>

Devi Sri Prasad最新专辑

更多>

Devi Sri Prasad最新歌曲